India confirmed on Thursday that Ashwin had suffered a left-side abdominal strain, while Rohit jarred his back in the field during the first Test. opener Prithvi Shaw is yet to recover from an ankle injury. With the trio unavailable for selection, India included Hanuma Vihari, Ravindra Jadeja, Umesh Yadav and Bhuvneshwar Kumar in a 13-man squad announced for the second Test.
#indvsaus
#IndiavsAustralia
#rohitsharma
#viratkohli
#RavichandranAshwin
ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు ముందు టీమిండియా ఎదురుదెబ్బ తగిలింది. పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు గాయాల కారణంగా రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్‌లు దూరమయ్యారు. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు గురువారం బీసీసీఐ 13 మంది సభ్యులతో కూడిన జట్టుని ప్రకటించింది. ఈ జట్టులో రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్‌కు బదులు హనుమ విహారి, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్‌లకు చోటు కల్పించింది.